Description
60-80 నిమిషాలు జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్..
జరిగిన దశభుక్తుల ఆధారంగా గడిచిన కాలంకి సంబంధించి విశ్లేషణ, రాబోయే దశభుక్తులు, జాతకంలో యోగాలు, గ్రహాల బలబలాల అధారంగా భవిష్య ఫలితాలు
స్థితి అదారంగా ఫలితాలు
జరుగుతున్న అలానే జరగబోయే దశ భుక్తి విశ్లేషణ
యోగించే లేక అనుకూలించే సమయాల విశ్లేషణ
అలానే మీ ప్రశ్నలకు సమధానాలు
అన్ లిమిటెడ్ క్వశ్చన్స్ ( గమనిక : అయుష్షు, విడాకులు, చదువులో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇటువంటి వాటికి సమధానాలు చెప్పను )
జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు.





Reviews
There are no reviews yet.