Whatsapp Only : +91 8886 345 799
if you facing any problem contact through whatsapp
Previous
Previous Product Image

Marriage Astrology

Original price was: ₹2,500.00.Current price is: ₹1,200.00.
Next

జాతక విశ్లేషణ ( Platinum Plan )

Original price was: ₹25,000.00.Current price is: ₹10,000.00.
Next Product Image

Stock Market Astrology

Original price was: ₹2,500.00.Current price is: ₹1,200.00.

Stock Market Astrology

Original price was: ₹2,500.00.Current price is: ₹1,200.00.

Hurry up! Flash Sale Ends Soon!
00
DAYS
00
HOURS
00
MINS
00
SECS

Description

20ని.ల జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్
D2 D9 విశ్లేషణ
మీ జాతకంలో స్టాక్ మార్కెట్ యోగిస్తుందా.. ట్రేడింగ్ లేక ఇన్వెస్ట్ మెంట్ ఏది కలిసివస్తుంది.. ఏ టైంలో కలిసివస్తుంది..

గమనిక :
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు లేదా ట్రేడింగ్ అనేది రిస్క్ తో కూడుకున్నది .. నేను కేవలం మీ చార్ట్ లో యోగిస్తుందా లేదా ఎటువంటి కాంభినేషన్ ఉన్నాయి అనే సూచన మాత్రమే ఇవ్వగలను .. అయితే కేవలం నా మాటల ఆధారంగా స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించవద్దు.. మీకు వచ్చే లాభనష్టాలకు నేను బాధ్యుడని కాదు..

జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Stock Market Astrology”

Your email address will not be published. Required fields are marked *