అపాయింట్మెంట్ / మెంబర్షిప్
ప్లాన్ ఎంచుకోండి, వివరాలు ఇవ్వండి, చెల్లించండి. మేము WhatsApp లో నిర్ధారిస్తాము.
జ్యోతిష్యం మార్గదర్శనం మాత్రమే, హామీ కాదు.
వ్యక్తిగత సలహాలు (Consultations)
జ్యోతిష్య సలహా
30 min · Zoom, WhatsApp voice call
మీ ప్రశ్నలకు జాతకం ఆధారంగా సమాధానాలు.
Read Moreసమగ్ర జీవిత విశ్లేషణ
1 hour · Zoom, WhatsApp voice call
పూర్తి జాతక విశ్లేషణ, దశలు, రెమిడిస్
Read Moreమెంబర్‌షిప్‌లు
చెల్లింపు (UPI)
ఈ మొత్తాన్ని (పైసలతో సహా) ఖచ్చితంగా చెల్లించండి, అప్పుడే చెల్లింపు ఆటోమేటిక్‌గా నిర్ధారణ అవుతుంది.
UPI యాప్‌తో చెల్లించండిQR స్కాన్ చేసి చెల్లించండి, తర్వాత చెల్లింపు స్క్రీన్‌షాట్‌ను WhatsApp లో పంపండి. నిర్ధారణ WhatsApp లో వస్తుంది.
చెల్లింపు కోసం వేచి ఉన్నాము…
గమనిక : నేను విడాకులు గురించి లేక వీసా ప్రాసెస్ వీటి గురించి లేక ఇంటర్ లేదా డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి వీటి గురించి ప్రీడిక్షన్స్ చెప్పను కాబట్టి దయచేసి ఇటువంటి వాటి గురించి అడగవద్దు.. జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు
