Whatsapp Only : +91 8886 345 799
if you facing any problem contact through whatsapp

Kalasutra Chrome Extension

కాలసూత్ర అస్ట్రో V3 అనేది ప్రత్యేకంగా క్రోమియమ్ వెబ్ బ్రౌజర్లు ( Google Chrome, Edge ) లాంటి వెబ్ బ్రౌజర్ల కోసం డెవలప్ చేసిన టూల్.. దినిని ఇన్ స్టాల్ చేసుకుని జ్యోతిష్య అధారిత విషయాలను తెలుసుకోవచ్చు…

ముఖ్యంగా పంచాగం, మీ జన్మ జాతకంలో జరుగుతున్న దశ, అంతర్ధశలు, కె.పి. తదితర విషయాలను నేరుగా ఈ టూల్ నుండి పొందవచ్చు… 

ఈ టూల్ ని ఏలా ఇన్ స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలను ప్రక్కన ఉన్న వీడియోలో తెలియచేశాను…