Description
20ని.ల జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్
2 లేదా 3 ప్రశ్నలకు సవివరంగా సమధానాలు
జరుగుతున్న దశ భుక్తి వివరణ ( 2 ఏళ్ల వరకు )
వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవాలనుకుంటే ఏ విషయం గురించి అనేది మేసేజ్ చేయండి. ఫీ ముందుగా పే చేయవలసిన అవసరం లేదు.. కన్సల్టేషన్ కి ముందు పే చేయవచ్చు..
విడాకులు, వీసా ప్రాసెస్, వైవాహిక సమస్యలు, 18 ఏళ్లలోపువారికి, చదువు విటిగురించి జాతకాలు చెప్పను..
జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు.





Reviews
There are no reviews yet.