Description
20ని.ల జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్
D10 విశ్లేషణ
ఉద్యోగమా లేక వ్యాపారం.. ఉద్యోగంలో ప్రమోషన్లు.. ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం… ప్రోఫెషనల్ లైవ్ లో అటంకాలు..
చేసుకోవాల్సిన పరిహారాలు మొ.నవి
జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు.





Reviews
There are no reviews yet.