Whatsapp Only : +91 8886 345 799
if you facing any problem contact through whatsapp
Previous
Previous Product Image

Gold Plan

Original price was: ₹3,500.00.Current price is: ₹2,500.00.
Next

Career Astrology

Original price was: ₹2,000.00.Current price is: ₹1,200.00.
Next Product Image

జాతక విశ్లేషణ ( Diamond Plan)

Original price was: ₹12,500.00.Current price is: ₹5,000.00.

జాతక విశ్లేషణ ( Diamond Plan)

Original price was: ₹12,500.00.Current price is: ₹5,000.00.

Hurry up! Flash Sale Ends Soon!
00
DAYS
00
HOURS
00
MINS
00
SECS

Description

40ని.ల జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్
అష్టకవర్గ, షడ్బల,గ్రహా నక్షత్ర స్థితి అదారంగా ఫలితాలు
జరుగుతున్న అలానే జరగబోయే దశ భుక్తి విశ్లేషణ
యోగించే లేక అనుకూలించే సమయాల విశ్లేషణ
అలానే మీ ప్రశ్నలకు సమధానాలు

గమనిక : నేను విడాకులు గురించి లేక వీసా ప్రాసెస్ వీటి గురించి లేక ఇంటర్ లేదా డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి వీటి గురించి ప్రీడిక్షన్స్ చెప్పను కాబట్టి దయచేసి ఇటువంటి వాటి గురించి అడగవద్దు..

జ్యోతిష్యం అనేది ఏమి భవిష్యవాణి కాదు.. కేవలం గైడన్స్ మాత్రమే.. భవిష్యత్ లో ఇలానే జరుగుతుంది అని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు ( ముఖ్యంగా నా వరకు అయితే ) .. జ్యోతిష్యం అనేది మీ జాతకంలో గ్రహాలు, యోగాలు,దోషాలు,గోచారంని బట్టి భవిష్యత్ లో ఇలా జరిగేందుకు వీలుంది అనేది మాత్రమే చెబుతుంది.. దినిని బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవాలా వద్ద అనేది నిర్ణయించుకోగలరు

Reviews

There are no reviews yet.

Be the first to review “జాతక విశ్లేషణ ( Diamond Plan)”

Your email address will not be published. Required fields are marked *