Description
20ని.ల జూమ్ లేదా వాట్సప్ కాల్ కన్సల్టేషన్ 2 లేదా 3 ప్రశ్నలకు సవివరంగా సమధానాలు జరుగుతున్న దశ భుక్తి వివరణ ( 2 ఏళ్ల వరకు ) వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవాలనుకుంటే ఏ విషయం గురించి అనేది మేసేజ్ చేయండి. ఫీ ముందుగా పే చేయవలసిన అవసరం లేదు.. కన్సల్టేషన్ కి ముందు ( 1 గంట ముందు) పే చేయవచ్చు.. విడాకులు, వీసా ప్రాసెస్, వైవాహిక సమస్యలు, 18 ఏళ్లలోపువారికి, చదువు, ఆయుష్షు విటిగురించి జాతకాలు చెప్పను..
టైం స్లాట్ మరియు బుకింగ్ వివరాలు +91 8886 345 799 నెంబర్ కి మేసేజ్ చేసి తెలుసుకోవచ్చు…
( టైం స్లాట్ లేదా బుకింగ్ తేదిలు పరిస్ధితుల దృష్ట్యా మారే అవకాశాలు ఉన్నాయి.. గమనించగలరు )





Reviews
There are no reviews yet.