Description
జాతక విశ్లేషణ
5సం.ల వార్షిక ఫలితాలు
న్యూమరాలజీ రిపోర్ట్
జాతకంలో యోగాలు – దోషాలు
అనుకూల సమయాలు
రెమిడిస్ & రత్నాలు, రుద్రాక్షలుetc..
రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడానికి 48గం.ల సమయం పడుతుంది.. ( ఇది పూర్తిగా కంప్యూటర్ జనరేటేడ్ రిపోర్ట్ )
వివరాలు అన్ని సరిగ్గా ఉండాలి. సమయంతో సహా.. అప్పుడు మాత్రమే PDF పంపడానికి అవుతుంది. ( కొన్ని సందర్భాలలో PDF పంపడానికి 48గం.ల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు )
ఒకవేళ 72గంటల తర్వాత కూడ మీకు PDF రాకపోతే ఒకసారి మేసేజ్ చేయండి..
మీరు ముందుగా సాంపిల్ demo pdf చెక్ చేసుకున్నాకే మనీ పే చేయండి.. మీకు పంపే PDF ఏలా ఉంటుంది అనేది Demo PDF లో ఉంటుంది..
అలానే ఈ PDF N.C లహారి అయనాంశని ఫాలో అవుతుంది.. ఒకవేళ మీరు ఎక్కడైనా జాతకం చూపించుకుని వారు వారే అయనాంశ వాడి ఉంటే అప్పటి వివరాలకి PDFలోని వివరాలకి వ్యత్యాసం ఉండోచ్చు.. ముఖ్యంగా రాశి, నక్షత్రం విషయంలో ఇది గమనించగలరు
ఇవి అన్ని మీకు ఓకే అనుకుంటేనే ఆఫర్ తీసుకోండి.. అలా కాకుండా మీరు చెబుతారు అనుకున్నాను.. మీరు PDF చేయరా లేక మీ మీద నమ్మకంతో మనీ వేశాను అనే మాటలు వద్దు.. ఇది పూర్తిగా కంప్యూటర్ జనరేటేడ్ రిపోర్ట్ ( నేను ఏమి చేయను )
మీరు పేమేంట్ చేసిన తర్వాత మీ పేరు, లింగం ,పుట్టినతేది ,సమయం, ప్రదేశం, pdf language ని మేసేజ్ చేయండి..
UPI (phonepe or gpay ) : 8886345568





Reviews
There are no reviews yet.